అయ్యప్ప మాల వేసుకున్న బాలీవుడ్ స్టార్
- అయ్యప్ప మాల వేసుకున్న అజయ్ దేవగణ్
- జ్యోతిష్కుడు బాలు మున్నంగి వల్ల మాలధారణ
- ముంబైకి వెళ్లి మాలధారణ చేయించిన గురుస్వామి వెంకటరెడ్డి
ఇప్పుడీ భక్తి బాలీవుడ్ కి కూడా విస్తరించింది. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ అయ్యప్ప మాలను ధరించారు. దక్షిణాది జ్యోతిష్కుడు బాలు మున్నంగి వల్లే ఆయన మాల వేసుకున్నారు. గురుస్వామి వెంకటరెడ్డి ముంబైకి వెళ్లి అజయ్ దేవగణ్ తో మాలధారణ చేయించారు. అజయ్ మాల వేసుకున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.