‘డీజే’తో న్యూ ఇయర్ జోష్ నింపనున్న ‘లాలా.. భీమ్లా’.. డీజే సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే..!
- డిసెంబర్ 31 రాత్రి 7.02 గంటలకు విడుదల
- ప్రకటించిన చిత్ర యూనిట్
- ఫిబ్రవరి 25న విడుదల కానున్న సినిమా
కాగా, ఈ సినిమాలో పవన్ కల్యాణ్ ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అంతే పవర్ ఫుల్ విలన్ గా రానా దగ్గుబాటి.. పవన్ కు ఎదురెళ్తున్నాడు. సాగర్ కె చంద్ర డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమన్ స్వరాలు అందిస్తున్నాడు. తొలుత సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా విడుదలను.. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ ల కోసం వాయిదా వేశారు. ఫిబ్రవరి 25న విడుదల చేయనున్నారు.