తన పేరుతో వెలిసిన హోటల్ చూసి ఆర్జీవీ ఆశ్చర్యం.. వీడియో పోస్ట్ చేసిన వర్మ
- తూర్పుగోదావరి జిల్లాలో 'రామ్ గోపాల్ వర్మ' హోటల్
- ఆ పేరును పెట్టుకున్న వీరాభిమాని
- హోటల్ నిండా ఆర్జీవీ సూక్తులు
'నా పేరుతో హోటల్ ఉంది. నేను చచ్చిపోయినట్లు నాకు అనిపిస్తోంది' అంటూ సెటైర్ వేశారు. బెండమూర్లంక గ్రామంలో ఈ టిఫిన్ సెంటర్ ఉంది. ఆర్జీవీ వీరాభిమాని వెంకట రమణ ఈ టిఫిన్ సెంటర్ పెట్టుకున్నాడు. అతడి తల్లి, సోదరుడు కూడా ఆర్జీవీ అభిమానులే. ఆర్జీవీ పోస్ట్ చేసిన ఈ వీడియోపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.