'అన్నాత్తే' టెక్నీషియన్లకు బంగారు గొలుసులు బహూకరించిన రజనీకాంత్... ఫొటోలు ఇవిగో!
- రజనీకాంత్ ప్రధాన పాత్రలో 'అన్నాత్తే'
- నవంబరు 4న 'అన్నాత్తే' రిలీజ్
- తెలుగులో 'పెద్దన్న'గా వచ్చిన చిత్రం
- టెక్నీషియన్లను తన నివాసానికి ఆహ్వానించిన రజనీకాంత్
కాగా, 'అన్నాత్తే' చిత్రానికి పనిచేసిన ప్రధాన సాంకేతిక నిపుణులకు రజనీకాంత్ బంగారు గొలుసులు బహూకరించారు. వారిని తన నివాసానికి ఆహ్వానించిన రజనీకాంత్... సముచిత రీతిలో సత్కరించారు. రజనీ అంతటివాడి నుంచి కానుకలు అందుకున్న ఆ టెక్నీషియన్ల ఆనందం అంతాఇంతా కాదు.


