ప్రభాస్ 'రాధే శ్యామ్' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కు గెస్టులు వీరే!
- ఈనెల 23న ప్రీరిలీజ్ ఈవెంట్
- అభిమానులే ఈ ఈవెంట్ గెస్టులు
- జనవరి 14న విడుదల కానున్న సినిమా
ఇక ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఈనెల 23న జరగనుంది. ఈ ఈవెంట్ కు అభిమానులే గెస్టులుగా హాజరుకానున్నారు. ఐదు భాషలకు చెందిన ట్రైలర్స్ ను ప్రభాస్ అభిమానుల చేతుల మీదుగా విడుదల చేయనున్నారు. ఈవెంట్ కు వచ్చే అభిమానులు కోవిడ్ నిబంధనలు పాటించాలని చిత్ర యూనిట్ తెలిపింది.