ఆ ఉత్తర్వుల వెనుక అచ్చెన్నాయుడు ఉండొచ్చు: బొత్స
- పేదల కోసం మంచి పథకాన్ని తీసుకొచ్చినా టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు
- ప్రజలు అడిగినందుకే ఈ పథకాన్ని తీసుకొచ్చాం
- స్వచ్ఛందంగా వచ్చే వారికే రిజిస్ట్రేషన్ చేస్తాం
ప్రభుత్వ ఉద్దేశాలకు విరుద్ధంగా టెక్కలి నియోజకవర్గంలోని ఓ పంచాయతీ కార్యదర్శి ఉత్తర్వులను విడుదల చేశారని... ఆ విషయం తెలిసిన వెంటనే అతన్ని సస్పెండ్ చేశామని బొత్స చెప్పారు. పంచాయతీ సెక్రటరీ విడుదల చేసిన ఉత్తర్వుల వెనుక టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఉండొచ్చని అన్నారు.