ఆచార్య చిత్రం నుంచి 'సిద్ధ' టీజర్ విడుదల
- చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య'
- సిద్ధ పాత్రలో నటిస్తున్న రామ్ చరణ్
- రామ్ చరణ్ కు జోడీగా పూజ హెగ్డే
- ఫిబ్రవరి 4న ఆచార్య రిలీజ్
'ఆచార్య' చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కథానాయిక కాగా, రామ్ చరణ్ కు జోడీగా పూజ హెగ్డే నటిస్తోంది. మ్యాట్నీ ఎంటర్టయిన్ మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.