అద్దె గర్భం ద్వారా బాలీవుడ్ బ్యూటీ ప్రీతి జింటా దంపతులకు కవలలు.. పేర్లేంటంటే...!
- కవల పిల్లలు కలిగినట్టు వెల్లడించిన ప్రీతి జింటా
- జై జింటా గుడ్ ఎనఫ్, జియా జింటా గుడ్ ఎనఫ్ అంటూ నామకరణం
- అందరికీ రుణపడి ఉంటామంటూ కామెంట్
తమ జీవితంలోని ఈ కొత్త దశ ఎంతో ఆనందాన్ని నింపిందని పేర్కొంది. డాక్టర్లు, నర్సులు, తమకు గర్భం అద్దెకు ఇచ్చిన వారికి ఎంతో రుణపడి ఉంటామని చెప్పింది. జీన్ గుడ్ ఎనఫ్ ను వివాహం చేసుకున్న తర్వాత ప్రీతి జింటా వెండితెరకు పూర్తిగా దూరమైంది.