తనపై మంచు విష్ణు వర్గం దాడి చేసిందనే వార్తలపై హైపర్ ఆది స్పందన
- ఏవేవో ఫేక్ వార్తలు రాస్తున్నారు
- మేమంతా హ్యాపీగా షూటింగులు చేసుకుంటున్నాం
- మీరు కూడా సంతోషంగా ఉండండి
'ఈ ఫేక్ వార్తలు రాసే వారందరికీ చెపుతున్నా.. మీ దగ్గర డబ్బులు లేకపోతే నాకు చెప్పండి.. నేను సంపాదించే దాంట్లో కొంత మీక్కూడా ఇస్తా'నని చెప్పాడు. తామంతా హ్యాపీగా షూటింగులు చేసుకుంటున్నామని, అందరం సంతోషంగా ఉన్నామని, మీరు కూడా సంతోషంగా ఉండాలని అన్నాడు.