ఈ స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చినందుకు బ్రహ్మానందానికి థ్యాంక్యూ: ఫొటోలు పోస్ట్ చేసిన కృష్ణంరాజు
- శిరిడీ సాయిబాబా పెయింటింగ్ వేసిన బ్రహ్మానందం
- కృష్ణంరాజుకు అందజేత
- ఆయన కుటుంబ సభ్యులతో కలిసి బ్రహ్మీ ఫొటోలు
కృష్ణంరాజు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ ఇందుకు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేశారు. 'ఈ కామెడీ జీనియస్.. ఆర్ట్ జీనియస్ కూడా. ఆయనకు అద్భుతమైన టాలెంట్ ఉంది. ఈ స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చినందుకు థ్యాంక్యూ' అని పేర్కొన్నారు.