ముంబయిలో సొంతింటి పనుల్లో పూజ హెగ్డే బిజీ
- సొంతింటి కల నెరవేర్చుకుంటున్న పూజ
- కలలు నిర్మించుకుంటున్నానంటూ పోస్టు
- పూజ ఇంటి నిర్మాణపనులు పర్యవేక్షిస్తున్న తల్లి
- సూపర్ మామ్ అంటూ కితాబునిచ్చిన బుట్టబొమ్మ
"నా కలలను నిర్మించుకుంటున్నాను" అంటూ అమ్మడు క్యాప్షన్ కూడా పెట్టింది. కాగా, పూజ హెగ్డే సొంతింటి నిర్మాణ పనులను ఆమె తల్లి పర్యవేక్షిస్తోందట. ఈ సందర్భంగా పూజ తన తల్లిని 'సూపర్ మామ్' అంటూ అభివర్ణించింది.