‘మా’ ఎన్నికలపై రాజేంద్రప్రసాద్ షాకింగ్ కామెంట్లు
- ‘ఆ ఒక్కటి అడక్కు’ అంటూ మీడియాకు సమాధానం
- వేరే విషయాలు అడగాలంటూ సూచన
- కుటుంబ సమేతంగా ద్వారకా తిరుమలను సందర్శించిన రాజేంద్రప్రసాద్
ఆ విషయం తప్ప మిగతా విషయాలు అడగాల్సిందిగా మీడియాకు చెప్పారు. ‘మా’ ఎన్నికలపై తప్ప మిగతా వాటిపై ఆయన సమాధానాలు చెప్పారు. ఈ నెల 10న జరిగిన ‘మా’ ఎన్నికల్లో మంచు విష్ణు గెలిచిన సంగతి తెలిసిందే. ప్రకాశ్ రాజ్ వర్గం సభ్యులు పదవులకు రాజీనామా చేశారు. విష్ణు ప్యానెల్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలను చేపట్టారు.