నా గత జన్మలో అసదుద్దీన్ ఒవైసీ నకులుడు, మోహన్ భగవత్ శకుని: కలకలం రేపిన మధ్యప్రదేశ్ సబ్ ఇంజినీర్ లేఖ
- ప్రతి ఆదివారం సెలవు కావాలంటున్న సబ్ ఇంజినీర్
- తన గత జన్మ రహస్యం తెలిసిందంటూ లేఖ
- శాశ్వత ఆత్మ గురించి శోధించాలని వెల్లడి
- నకులుడు తనకు మంచి మిత్రుడు అంటూ వ్యాఖ్యలు
అంతేకాదు, తన గత జన్మలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ నకులుడు అని, ప్రస్తుత ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ శకుని అని వివరించాడు. పాండవుల్లో ఒకడైన నకులుడు తనకు మంచి మిత్రుడని తెలిపాడు. సామాజిక మాధ్యమాల్లో ఈ వింత లేఖ వైరల్ అవుతోంది.