మంచు మనోజ్ ను హృదయానికి హత్తుకున్న పవన్ కల్యాణ్... వీడియో ఇదిగో!
- నేడు మా ఎన్నికల పోలింగ్
- ఓటు వేసిన పవన్ కల్యాణ్
- పవన్ రాకతో పోలింగ్ కేంద్రం వద్ద జోష్
- మనోజ్ తో ఆప్యాయంగా ముచ్చటించిన పవన్
మంచు మనోజ్ ను విష్ చేసిన పవన్ అతడితో ఎంతో ఆప్యాయంగా ముచ్చటించారు. అంతేకాదు హృదయానికి హత్తుకుని తమ మధ్య అనుబంధాన్ని చాటారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తోంది.