జాయింటుగా సెల్ఫీ తీసుకున్న ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు
- నేడు మా ఎన్నికల పోలింగ్
- పోలింగ్ కేంద్రం వద్ద ఆసక్తికర దృశ్యాలు
- ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు మధ్య ఆత్మీయ క్షణాలు
- మోహన్ బాబుకు ప్రకాశ్ రాజ్ అభివాదం
మరింత విస్మయకర విషయం ఏమిటంటే.... మోహన్ బాబుకు ప్రకాశ్ రాజ్ తలవంచి అభివాదం చేశారు. ఈ సందర్భంగా మోహన్ బాబు... ప్రకాశ్ రాజ్ ను మనస్ఫూర్తిగా అభినందించారు. దాంతో అక్కడ ఉల్లాసభరిత వాతావరణం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.