'మా' ఎన్నికల పరిస్థితి చూస్తుంటే మనసుకు ఎంతో కష్టంగా ఉంది: మోహన్ బాబు ఆడియో సందేశం
- రేపు 'మా' ఎన్నికల పోలింగ్
- హోరాహోరీ పోరు.. సర్వత్ర ఆసక్తి
- ప్రచారం ముమ్మరం చేసిన విష్ణు, ప్రకాశ్ రాజ్
- విష్ణుకు ఓటేయాలని మోహన్ బాబు విజ్ఞప్తి
"విష్ణును మీ కుటుంబ సభ్యుడిలా భావించి ఓటేయండి. ఓటు వేసే ముందు మనస్సాక్షితో ఆలోచించండి. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశాన్ని విష్ణు నెరవేర్చుతాడని నమ్ముతున్నాను. విష్ణు విజయం సాధించాక తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి చిత్ర పరిశ్రమ సమస్యలను వారికి విన్నవించుకుందాం" అని పేర్కొన్నారు.