'ఎఫ్3' షూటింగులో 'పుష్ప' సందడి.. ఫొటోలు ఇవిగో!
- వెంకటేశ్, వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో 'ఎఫ్3'
- హైదరాబాద్‌లో షూటింగ్
- సినీ బృందాన్ని పలకరించిన బన్నీ
ఆ సినిమా బృందంతో కాసేపు ముచ్చటించాడు. వారితో అల్లు అర్జున్ దిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సినిమాలో తమన్నా, మెహరీన్, సునీల్, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎఫ్2 సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో దాన్ని మించిన కామెడీ సన్నివేశాలతో ఎఫ్3 వస్తుందని ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
