జూబ్లీహిల్స్ హోటల్ లో మహిళల బాత్రూములో సీక్రెట్ కెమెరా.. నిందితుడి అరెస్ట్
- జూబ్లీహిల్స్‌లోని వన్‌డ్రైవ్ ఫుడ్ కోర్టులో ఘటన
- కెమెరాను గుర్తించి ఫిర్యాదు చేసిన యువతి
- బాత్రూమ్ క్లీనర్ బెనర్జీని అదుపులోకి తీసుకున్న పోలీసులు
కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే హోటల్‌కు చేరుకుని బాత్రూమును తనిఖీ చేశారు. అప్పటికీ అది ఆన్‌లోనే ఉన్నట్టు గుర్తించారు. బాత్రూమ్ క్లీనర్ బెనర్జీ ఈ కెమెరాను అమర్చినట్టు గుర్తించి అతడిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.