టీడీపీ వాణిజ్య విభాగం కార్యదర్శి డూండీ రాకేశ్ ను ఫోన్ లో పరామర్శించిన చంద్రబాబు
- ఇటీవల చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తతలు
- వైసీపీ శ్రేణుల ఆందోళన.. ఎదుర్కొన్న టీడీపీ
- గాయపడిన డూండీ రాకేశ్
- ఆసుపత్రిలో చికిత్స
ఈ సందర్భంగా, పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని రాకేశ్ కు హామీ ఇచ్చారు. చంద్రబాబు నివాసం వద్ద జరిగిన రాళ్ల దాడిలో డూండీ రాకేశ్ కు కూడా బలమైన దెబ్బలు తగిలాయి. ఈ దాడిలో మంగళగిరి టీడీపీ నేత జంగాల సాంబశివరావు, ఓ టీవీ చానల్ కెమెరామన్ కూడా గాయపడ్డారు.