మరోసారి హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్ ఫొటోలు వైరల్
- విఘ్నేశ్ శివన్ పుట్టినరోజు సందర్భంగా నయనతార సర్‌ప్రైజ్
- పార్టీ ఇచ్చిన హీరోయిన్
- నయనతారకు విఘ్నేశ్ థ్యాంక్స్
ఈ ఉనికి తన జీవితంలో ఏ బహుమతితో పోల్చలేనిదని అన్నాడు. తన పుట్టినరోజును మరింత ప్రత్యేకంగా మార్చినందుకు థ్యాంక్స్ చెప్పాడు. కాగా, తమ నిశ్చితార్థం జరిగిందని ఇప్పటికే ఈ జంట ప్రకటించింది. త్వరలోనే వారి పెళ్లి జరగనుందని వార్తలు వస్తున్నాయి. 2015 నుంచి వారిద్దరు ప్రేమించుకుంటున్నారు. గతంలో గోవాతో పాటు పలు పర్యాటక ప్రదేశాల్లో వారిద్దరు చక్కర్లు కొడుతూ ఎంజాయ్ చేస్తూ కనపడ్డారు. ప్రస్తుతం వీరిద్దరు సినిమాల్లో బిజీగా ఉన్నారు.