రాంచరణ్, శంకర్ సినిమా ప్రారంభోత్సవానికి ప్రత్యేక అతిథిగా బాలీవుడ్ స్టార్?
- ఈ నెల 8న సినిమా ప్రారంభోత్సవం
- ప్రధాన అతిథిగా రణవీర్ సింగ్ అంటూ ప్రచారం
- సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న కియారా అద్వానీ
అక్టోబర్ మొదటి వారం నుంచి దీని రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలని శంకర్ భావిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాలో చరణ్ పోషిస్తున్న పాత్రపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. స్టూడెంట్ లీడర్ పాత్రను చరణ్ పోషిస్తున్నాడని కొందరు చెపుతుండగా... పక్కా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ తో సినిమా వస్తోందని మరికొందరు అంటున్నారు.