'సిటాడెల్' షూటింగులో గాయపడిన ప్రియాంక చోప్రా
- 'సిటాడెల్' వెబ్ సిరీస్ లో నటిస్తున్న ప్రియాంక
- లండన్ లో షూటింగ్
- ప్రియాంకపై యాక్షన్ సీన్ల చిత్రీకరణ
- ప్రియాంక కనుబొమ్మపై గాయం
కాగా 'సిటాడెల్' లో ప్రియాంక ఓ గూఢచారి పాత్ర పోషిస్తోంది. ఈ వెబ్ సిరీస్ లో పెడ్రో లియాండ్రో, రిచర్డ్ మాడెన్ వంటి హాలీవుడ్ తారాగణం కనువిందు చేయనుంది. ఈ యాక్షన్ వెబ్ సిరీస్ త్వరలోనే అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. హాలీవుడ్ లో విజయవంతమైన 'అవెంజర్స్: ఎండ్ గేమ్' చిత్ర నిర్మాతలు రూసో బ్రదర్స్ ఈ 'సిటాడెల్' వెబ్ సిరీస్ ను నిర్మిస్తున్నారు.