మా వ్యక్తిగత విషయాల గురించి వారికి ఎందుకు?: మంచు విష్ణు ఆగ్రహం
- మంచు మనోజ్‌తో గొడవలు ఉన్నాయంటూ ప్రచారం
- గొడవలపై చర్చించుకునే వారిపై విష్ణు మండిపాటు
- అసత్య ప్రచారానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని వ్యాఖ్య
తాను తన తండ్రి మోహన్ బాబుతో ఉంటున్నానని తెలిపాడు. అంతేగానీ, తమపై వస్తోన్న అసత్య ప్రచారానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని అన్నాడు. కాగా, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల బరిలో మంచు విష్ణు దిగుతున్న విషయం తెలిసిందే. ఆయన అక్క, తమ్ముడు సినిమా షూటింగుల్లో బిజీగా ఉంటున్నారు.