చైనా వర్సిటీలో బీహార్ విద్యార్థి మృతి
- తియాన్జిన్ వర్సిటీలో చదువుతున్న అమన్
- అమన్ స్వస్థలం బీహార్ లోని గయ
- గత నెల 29న మృతి
- గదిలో విగతజీవుడిలా అమన్
- పోలీసుల దర్యాప్తు
దీనిపై బీజింగ్ లోని భారత దౌత్య వర్గాలు స్పందించాయి. అమన్ మృతదేహాన్ని భారత్ పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించాయి. అతడి కుటుంబంతో మాట్లాడుతున్నామని అధికారులు తెలిపారు. అమన్ కరోనా సంక్షోభం నేపథ్యంలో చైనాలో ఉండిపోయినట్టు తెలిసింది.