ఒకసారి అయ్యాక కూడా నీకింకా బుద్ధి రాలేదా?: సుమంత్ పెళ్లి వార్తపై ఆర్జీవీ
- రెండో పెళ్లి చేసుకోబోతున్న సుమంత్
- 2004లో కీర్తిరెడ్డిని తొలి వివాహం చేసుకున్న వైనం
- నీ ఖర్మ అంటూ కామెంట్ చేసిన వర్మ
మరోవైపు సుమత్ మళ్లీ పెళ్లి చేసుకోనుండటంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. 'ఒక సారి అయ్యాక కూడా నీకింకా బుద్ధి రాలేదా సుమంత్? నీ ఖర్మ, ఆ పవిత్ర ఖర్మ. అనుభవించండి' అని ట్వీట్ చేశాడు.