ఎన్నికల నేపథ్యంలో విమర్శలు శాశ్వతం కాదు: వెంకటేశ్
- మన చేతుల్లో ఏదీ లేదు
- అందరికీ మంచి జరగాలి
- 'నారప్ప' ఓటీటీలో విడుదల అవుతోంది
తన తాజా చిత్రం 'నారప్ప' కోసం తాను శారీరకంగా, మానసికంగా చాలా శ్రమించానని చెప్పారు. ఈ నెల 20న ఈ చిత్రం ఓటీటీలో విడుదల కాబోతోంది. కరోనా కారణంగానే ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాల్సి వస్తోందని అన్నారు.