సాగునీటిని విద్యుదుత్పత్తికి వాడుకుంటున్న కేసీఆర్‌ను అడ్డుకోవాలి: టీజీ వెంకటేశ్
- కృష్ణా బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయమని కేంద్రాన్ని కోరుతాం
- రాయలసీమ ప్రాజెక్టుకు గత రెండేళ్లలో ఎంత ఖర్చు చేశారో చెప్పాలి
- జగన్, కేసీఆర్ మధ్య వివాదాన్ని బీజేపీకి ఆపాదించడం తగదు: సీఎం రమేశ్
రాయలసీమ ప్రాజెక్టులకు గత రెండేళ్లలో ఎంత ఖర్చు చేశారో చెప్పాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే, వేదవతి ప్రాజెక్టును తక్షణం పూర్తిచేయాలన్నారు. మరో ఎంపీ సీఎం రమేశ్ మాట్లాడుతూ.. జగన్, కేసీఆర్ మధ్య విభేదాలను బీజేపీకి ఆపాదిస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూడడం తగదన్నారు.