తెలుగు మూలాలున్న శిరీష బండ్ల భారతీయులందరికీ గర్వకారణంగా నిలుస్తోంది: చంద్రబాబు
- రోదసి యానానికి సిద్ధమైన వర్జిన్ గెలాక్టిక్
- ఎంపికైన శిరీష బండ్ల
- జులై 11న అంతరిక్ష ప్రయాణం
- భారత సంతతి మహిళలు సత్తా చాటుతున్నారన్న చంద్రబాబు
తెలుగు మూలాలున్న శిరీష బండ్ల జులై 11న వీఎస్ఎస్ యూనిటీ వ్యోమనౌక ద్వారా అంతరిక్షంలోకి వెళుతోందని చంద్రబాబు పేర్కొన్నారు. రోదసి యానంలో సరికొత్త అధ్యాయానికి ఈ ప్రయాణం తెరలేపుతోందని, శిరీష బండ్ల ఇప్పుడు భారతీయులందరికీ గర్వకారణంగా నిలుస్తోందని చంద్రబాబు కొనియాడారు.