సెట్టింగ్స్ కోసమే 100 కోట్లు ఖర్చు చేసిన 'రాధేశ్యామ్'?
- పునర్జన్మలతో కూడిన ప్రేమ
- ఇటలీ నేపథ్యలో నడిచే కథ
- త్వరలో ఫస్టు సింగిల్
- సంక్రాంతికి రిలీజ్ చేసే ఛాన్స్
ఇక ఈ సీమను విజువల్ వండర్ గా తీర్చిదిద్దనున్నారు. అందుకోసం కూడా భారీ స్థాయిలోనే ఖర్చు చేస్తున్నారు. ఈ సినిమా ఇంత ఆలస్యం కావడానికి కారణం విజువల్ ఎఫెక్ట్స్ అని అంటున్నారు. ప్రభాస్ కెరియర్లోనే చెప్పుకోదగిన సినిమాగా ఇది నిలుస్తుందని చెబుతున్నారు. ప్రభాస్ జోడీగా పూజ హెగ్డే సందడి చేయనుంది. త్వరలోనే ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ వదలనున్నారనే టాక్ వినిపిస్తోంది. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.