ప్రగతి భవన్ వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం... అడ్డుకున్న పోలీసులు
- ప్రగతి భవన్ వద్ద అన్నదమ్ముల కలకలం
- ఒకరు శరీరంపై కిరోసిన్ పోసుకున్న వైనం
- మరొకరు మంత్రుల కాన్వాయ్ కి అడ్డంగా వెళ్లే ప్రయత్నం
- ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు
కాగా, ఓ సివిల్ వివాదంలో ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోలేదని, అందుకే ప్రగతి భవన్ ఎదుట ఆందోళనకు యత్నించామని ఆ అన్నదమ్ములు వెల్లడించారు. ఫిర్యాదు చేసిన తమనే పోలీసులు వేధిస్తున్నారని వారు ఆరోపించారు.