దర్శకుడ్ని పెళ్లాడిన బాలీవుడ్ నటి యామీ గౌతమ్
- ఆదిత్య ధర్ తో ఏడడుగుల బంధం
- ముంబయిలో కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో వివాహం
- ఉరి చిత్రం సందర్భంగా బలపడిన ప్రేమబంధం
- తెలుగులోనూ పలు చిత్రాలు చేసిన యామీ గౌతమ్
యామీ బాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లోనూ పలు చిత్రాలు చేసింది. 'యుద్ధం' చిత్రంలో తరుణ్ తోనూ, 'కొరియర్ బాయ్ కల్యాణ్' చిత్రంలో నితిన్ సరసన నటించింది. తెలుగులో ఆమె తొలి చిత్రం 'నువ్విలా'. ఆ తర్వాత 'గౌరవం' చిత్రంలో నటించింది.