తెలంగాణలో సెంచరీ దాటిన లీటర్ పెట్రోల్ ధర
- రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధరలు
- వాహనదారుల నడ్డి విరుస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ట్యాక్సులు
- ఆదిలాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.23.
అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు పెరుగుతుండటం మన మార్కెట్ పై ప్రభావం చూపుతోంది. ఏపీలో కూడా పెట్రోల్ ధరలు రూ. 100 మార్క్ ను దాటేసిన సంగతి తెలిసిందే.