రెడీ అవుతున్న 'సర్కారువారి పాట' ఫస్టు లుక్!
- ఈ నెల 31న కృష్ణ పుట్టినరోజు
- మహేశ్ మూవీ నుంచి ఫస్టులుక్
- దుబాయ్ యాక్షన్ సీన్స్ హైలైట్
- కావలసినంత కామెడీ
ప్రస్తుతం ఫస్టులుక్ పోస్టర్ ను డిజైన్ చేయించే పనిలో పరశురామ్ ఉన్నాడని అంటున్నారు. ఈ సినిమాలో మహేశ్ బాబు లుక్ డిఫరెంట్ గా ఉండనుంది. అందువలన ఆయన అభిమానులు మరింత ఆసక్తిని చూపుతున్నారు. ఈ పోస్టర్ తో మరింతగా అంచనాలు పెరగడం ఖాయమనే నమ్మకంతో వాళ్లు ఉన్నారు. దుబాయ్ లో షూట్ చేసిన యాక్షన్ సీన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. 'సంక్రాంతి'కి ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.