లాక్ డౌన్ నుంచి పెట్రోల్ బంకులను మినహాయించిన తెలంగాణ సర్కారు
- తెలంగాణలో ఈ నెల 30 వరకు లాక్ డౌన్
- కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం
- వ్యవసాయ అవసరాల నేపథ్యంలో పెట్రోల్ బంకులకు ఓకే
- పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అన్నివేళలా పెట్రోల్ బంకులు
ఇప్పటికే నేషనల్ హైవేల వెంబడి ఉండే పెట్రోల్ బంకులకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఉండగా... తాజా ఉత్తర్వులతో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పెట్రోల్ బంకులు కూడా అన్ని వేళలా పని చేయనున్నాయి.