భోజనం తీసుకువచ్చేవరకు బాగానే ఉన్నారు... ఆ తర్వాత కొత్త నాటకానికి తెరదీశారు: రఘురామపై ఏఏజీ వ్యాఖ్యలు
- హైకోర్టులో రఘురామ బెయిల్ పిటిషన్ తిరస్కరణ
- సీఐడీ కోర్టులో రఘురామ హాజరు
- ఏ1 నిందితుడిగా నరసాపురం ఎంపీ
- రఘురామ గాయాలపై రేపు నివేదిక
- తీవ్ర ఆరోపణలు చేసిన ఏఏజీ
హైకోర్టులో బెయిల్ పిటిషన్ తిరస్కరించడంతో కొత్త ఆరోపణలు చేస్తున్నారని, కోర్టును తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తున్నారని అన్నారు. రఘురామ గాయాలపై రేపు మధ్యాహ్నం నివేదిక వస్తుందని తెలిపారు. కోర్టు నియమించిన మెడికల్ కమిటీ ఆ నివేదిక రూపొందిస్తుందని వెల్లడించారు.