ఈ-పాస్ లేకుండా గోవా వెళుతున్న టీమిండియా క్రికెటర్ పృథ్వీ షాను ఆపేసిన పోలీసులు
- విహారయాత్రకు గోవా వెళుతున్న పృథ్వీ షా
- ముంబయి నుంచి పయనం
- సింధుదుర్గ్ జిల్లాలో పృథ్వీ షాను ప్రశ్నించిన పోలీసులు
- వెంటనే ఈ-పాస్ కోసం దరఖాస్తు చేసుకున్న క్రికెటర్
ఆ తర్వాత పృథ్వీ షా అవసరమైన సమాచారం అందించి, ఈ-పాస్ టోకెన్ పొందడంతో పోలీసులు అతడిని గోవా వెళ్లేందుకు అనుమతించారు. ఇటీవల ఐపీఎల్ ఆగిపోవడంతో పృథ్వీ షా తన స్వస్థలం ముంబయి చేరుకున్నాడు. అయితే వేసవి విడిది కోసం గోవా వెళుతుండగా ఈ ఘటన జరిగింది.