ప్రభాస్ కోసం కథ రెడీ చేస్తున్న దర్శకుడు!
- ముగింపు దశలో ప్రభాస్ 'రాధేశ్యామ్'
- సెట్స్ పై ఇప్పటికే 'సలార్.. 'ఆదిపురుష్'
- త్వరలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమా
- కథను సిద్ధం చేస్తున్న చంద్రశేఖర్ యేలేటి
ఇదిలావుంచితే, ప్రభాస్ తో సినిమా చేయడానికి పలువురు దర్శకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి కూడా ప్రస్తుతం అదే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభాస్ స్థాయికి తగ్గా పాన్ ఇండియా లెవెల్ కథను ప్రస్తుతం ఆయన తయారుచేస్తున్నట్టు చెబుతున్నారు. ఇది పూర్తవగానే ప్రభాస్ కి వినిపించి, గ్రీన్ సిగ్నల్ తెచ్చుకోవాలని ఆయన ప్రయత్నిస్తున్నాడు. కాగా, ఇటీవల నితిన్ తో చంద్రశేఖర్ యేలేటి రూపొందించిన 'చెక్' సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.