దేశంలో కరోనా కట్టడికి సంపూర్ణ లాక్ డౌన్ ఒక్కటే మార్గం: రాహుల్ గాంధీ
- దేశంలో ఉద్ధృతంగా కరోనా వ్యాప్తి
- నేడు 3.57 లక్షల కొత్త కేసుల వెల్లడి
- పరిస్థితిని కేంద్రం అర్థం చేసుకోవడంలేదన్న రాహుల్
- నిర్లక్ష్య వైఖరితో అమాయకులను చంపేస్తున్నారని వ్యాఖ్యలు
అదే సమయంలో, లాక్ డౌన్ తో ప్రభావితమయ్యే వర్గాలను 'న్యాయ్' పథకం కిందకు తీసుకురావాలని సూచించారు. కేంద్రం నిర్లక్ష్య వైఖరి అనేకమంది అమాయక ప్రజలను చంపేస్తోందని విమర్శించారు.