మహేశ్ తో త్రివిక్రమ్ చేస్తున్నది ఎన్టీఆర్ కి చెప్పిన కథేనా?
- త్రివిక్రమ్ ప్రాజెక్టు ఉంచి తప్పుకున్న ఎన్టీఆర్
- మహేశ్ ను లైన్లో పెట్టేసిన త్రివిక్రమ్
- కీలకమైన పాత్రలో సంజయ్ దత్
అయితే ఒక్కసారిగా సీన్ మారిపోయింది .. ఎన్టీఆర్ తన తదుపరి సినిమాను కొరటాలతో చేయనున్నట్టుగా ఒక వార్త బయటికి వచ్చింది. ఇక త్రివిక్రమ్ తాజా సినిమా మహేశ్ బాబుతో ఉండనుందనే టాక్ వినిపించింది. ఏం జరిగి ఉంటుందనేది ఎవరికీ తెలియదు. ఊహాగానాలు మాత్రం తమ ప్రతాపం చూపుతున్నాయి.
ఇక మహేశ్ తో జూన్ లో సెట్స్ పైకి వెళ్లి .. అక్టోబర్ నాటికి షూటింగు పూర్తిచేయాలనే ప్లానింగ్ తో త్రివిక్రమ్ ఉన్నాడని అంటున్నారు. ఈ కథ కూడా రాజకీయాల నేపథ్యంలోనే నడుస్తుందనీ, సంజయ్ దత్ రాజకీయనాయకుడిగా కనిపించనున్నాడని అంటున్నారు. దాంతో ఇది ఎన్టీఆర్ కి వినిపించిన కథేనా? అనే సందేహం అభిమానుల్లో కలుగుతోంది.