విజయవాడ మాజీ ఎమ్మెల్యే కాకర్లపూడి సుబ్బరాజు కన్నుమూత
- గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన సుబ్బరాజు
- అమెరికాలో కుమారుడు, కుమార్తె
- వచ్చిన తర్వాతే అంత్యక్రియలు
సీపీఐ అనుబంధ సంఘాల్లో వివిధ హోదాల్లో సేవలు అందించిన సుబ్బరాజు విజయవాడ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌గానూ పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేశారు.