అల్లు అరవింద్, త్రివిక్రమ్ శ్రీనివాస్ లకు కరోనా పాజిటివ్!
- సెల్ఫ్ ఐసొలేషన్ లో ప్రముఖులు
- ఇంకా వెలువడని అధికారిక సమాచారం
- ఇటీవలే నటి నివేదా థామస్ కు కరోనా
అటు అల్లు అరవింద్ కార్యాలయం నుంచి గానీ, ఇటు త్రివిక్రమ్ నుంచి గానీ, కరోనా సోకడంపై క్లారిటీ రావాల్సి వుంది. ఇటీవలే వకీల్ సాబ్ నటి నివేదా థామస్ కు కరోనా సోకగా, ఆమె ప్రమోషన్ కార్యక్రమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.