"లాహే లాహే"... ఆచార్య నుంచి తొలి పాట విడుదల
- చిరంజీవి హీరోగా 'ఆచార్య' చిత్రం
- కొరటాల శివ దర్శకత్వంలో సినిమా
- ట్రెండీగా ఉన్న చిరు కొత్త సాంగ్
- మణిశర్మ బాణీలకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం
- మే 14న విడుదల కానున్న 'ఆచార్య'
'ఆచార్య' చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కథానాయిక కాగా, రామ్ చరణ్ కీలకపాత్రలో కనిపిస్తారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాటినీ ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్లపై నిర్మితమవుతున్న 'ఆచార్య' చిత్రం మే 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.