24 రోజుల తర్వాత స్వల్పంగా తగ్గిన పెట్రో ధరలు
- మూడు వారాలపాటు స్థిరంగా కొనసాగిన ధరలు
- నేడు పెట్రోలుపై 18 పైసలు, డీజిల్‌పై 17 పైసలు తగ్గింపు
- ముంబైలో అత్యధికంగా లీటరు పెట్రోలు రూ. రూ.97.40
తాజాగా తగ్గింపుతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ. 94.61గా ఉండగా, డీజిల్ ధర రూ. 88.67గా ఉంది. ముంబైలో పెట్రోలు, డీజిల్ ధరలు వరుసగా రూ.97.40, రూ.88.42గా ఉండగా, చెన్నైలో రూ.92.95, రూ.86.29గా, కోల్‌కతాలో రూ.91.18, రూ.84.14గా ఉంది.