ప్రియాంకా చోప్రా 'గుమ్మడి కాయ' డ్రస్... ఫిగర్ గురించి ఎందుకని ప్రశ్న!
- వెరైటీ డ్రస్ తో ప్రియాంక ఫొటో షూట్
- వైరల్ అయిన చిత్రాలు
- ఫిగర్ ముఖ్యం కాదని నెటిజన్ కు సమాధానం
"మేడమ్... ఇది నిజంగా డ్రస్సేనా? ఇటువంటివి వేసుకుంటే... మంచి ఫిగర్ ఉన్నా లేనట్లే కదా?" అంటూ ఓ వ్యక్తి ప్రశ్నించగా, ప్రియాంక స్పందించింది. "ఫిగర్, అందచందాలు అనేవి ముఖ్యం కాదని చెప్పడమే తన పాయింట్" అంటూ ఆమె ఇచ్చిన సమాధానాన్ని చూసి మిగతా నెటిజన్లు 'దటీజ్ ప్రియాంక' అంటూ కితాబునిస్తున్నారు.