ఆచార్య షూటింగ్ లో మెగాస్టార్, మెగా పవర్ స్టార్... వైరల్ వీడియో!
- ప్రస్తుతం మారేడుమిల్లిలో షూటింగ్
- చిరుతో జత కలిసిన రామ్ చరణ్
- మే 13న విడుదల కానున్న చిత్రం
ప్రస్తుతం చిత్రం షూటింగ్ తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో జరుగుతుండగా, అక్కడి లొకేషన్లో చిరంజీవి, రామ్ చరణ్ ఉన్న ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వీడియోలో చిరంజీవి మరింత యంగ్ గా స్టయిలిష్ లుక్ లో కనిపిస్తుండటంతో మెగా ఫ్యాన్స్ దీన్ని వైరల్ చేస్తున్నారు.