నాగార్జున బ్యానర్లో మెగా హీరో సినిమా!
- 'ఉప్పెన'తో హిట్ కొట్టిన వైష్ణవ్ తేజ్
- క్రిష్ దర్శకత్వంలో రెండో సినిమా
- కొత్త దర్శకుడితో నాగార్జున ప్లానింగ్
ఇక ఇప్పుడు 'ఉప్పెన' హిట్టయిన నేపథ్యంలో ఈ హీరోతో సినిమాలు చేయడానికి పలువురు నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున కూడా వైష్ణవ్ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారట. దీనికి ఓ కొత్త దర్శకుడు దర్శకత్వం వహిస్తాడని తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్టు, త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్టు సమాచారం.