కరోనా నుంచి కోలుకుని ఇంటికి చేరుకున్న హీరో సూర్య
- సూర్యకు ఇటీవల కరోనా పాజిటివ్
- వైద్యుల పర్యవేక్షణలో చికిత్స
- తాజాగా కొవిడ్ నెగెటివ్
- అన్న క్షేమంగా వచ్చాడన్న కార్తి
- కొన్నిరోజులు క్వారంటైన్ లో ఉంటాడని వెల్లడి
కొన్నిరోజుల కిందట తనకు కరోనా వచ్చిన విషయాన్ని సూర్య స్వయంగా వెల్లడించారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నానని, తనను కలిసినవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. అంతేకాదు, సమాజంలో పరిస్థితులు ఇంకా సాధారణ స్థితికి రాలేదన్న అంశాన్ని కూడా గుర్తించాలని సూచించారు.