జీవితంలో ఇంతకు మించిన గౌరవం ఏముంటుంది!: యాంకర్ అనసూయ
- అందాల భామ అనసూయ ఫొటోతో పోస్టల్ స్టాంపు
- విడుదల చేసిన తెలంగాణ చిత్రపురి చలన చిత్రోత్సవం
- ఈ గౌరవం దక్కినందుకు సంతోషంగా ఉందని అనసూయ పోస్ట్
జీవితంలో ఇంతకు మించిన గౌరవం ఏముంటుందని ఆమె పేర్కొంది. తాను ఏం చేశానో తెలియదని, తనకు ఈ గౌరవం దక్కినందుకు సంతోషంగా ఉందని సంబంరపడిపోయింది. తనను ప్రోత్సహించడానికి చేస్తున్న గొప్ప ప్రయత్నమిదంటూ పేర్కొంది. వారు ఇచ్చిన ఈ గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి తాను చేయగలిగినదంతా చేస్తానని అనసూయ చెప్పింది.