బరువు తగ్గి.. నాజూగ్గా తయారైన హీరోయిన్ అంజలి.. ఫొటోలు వైరల్
- ఇంతకుముందు కాస్త బొద్దుగా వుండే అంజలి
- తదుపరి సినిమాల కోసమే నాజూగ్గా మారిన ముద్దుగుమ్మ
- పెంపుడు కుక్కతో కలిసి ఫొటోలకు పోజులు
ప్రస్తుతం అంజలి సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలోనూ నటిస్తోంది. ఇప్పటివరకు ఆమె 46 సినిమాల్లో నటించింది. వాటిల్లో తెలుగు సినిమాలు దాదాపు 15 ఉన్నాయి. అనుష్క ప్రధాన పాత్రలో నటించగా ఇటీవల విడుదలైన సినిమా నిశ్శబ్ధంలో అంజలి పోలీస్ ఆఫీసర్‌గా నటించింది.