రవితేజ 'క్రాక్' సినిమా ట్రైలర్ విడుదల
- గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'క్రాక్'
- ట్రైలర్ ఆరంభంలో విక్టరీ వెంకటేశ్ వాయిస్ ఓవర్
- పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రవితేజ
ట్రైలర్ ఆరంభంలో విక్టరీ వెంకటేశ్ వాయిస్ ఓవర్ ను వినొచ్చు. రవితేజ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనపడుతున్నాడు. వరలక్ష్మీ శరత్‌కుమార్ విలన్ పాత్రలో నటించింది. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ దీనికి సంగీతాన్ని సమకూర్చాడు.